టైప్ 2 డయాబెటిస్ రోగులు రోసి గ్లిటజోన్ వాడటం ప్రమాదకరం
Publish Date:Jan 20, 2021
Advertisement
టైప్ 2 డయాబెటిస్ రోగులు తీసుకునే రోసి గ్లిటజోన్ వాడకం వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తాయి. రోసి గ్లిటజోన్ మందు టైపు 2 డయాబెటిస్ కోసం తయారు చేసిన మందుగా వైద్యులు పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం 1999 లో అనుమతించింది. యూరప్ ఈ మందును సస్పెండ్ చేసింది. ఈ మందు వాడకం వల్ల గుండెపై ప్రభావం పడుతుందన్న కారణం చేత వాడకాన్ని తగ్గించింది. ఈ మందు వాడకంపై ఇప్పటికే బిఎంజే పరిశోధనలు ప్రారంభించింది. ఈ మందు అత్యంత ప్రమాదకరమని 43 % హార్ట్ ఫెయిల్యూర్ కు దారి తీస్తుందని 2007 లో వెలువరించింది. 2010 లో యూరప్ నిషేదించింది. మనం వాడే మందులు సరైనవో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.. లేదంటే ముప్పేనని అంటున్నారు వైద్యులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/health-tips-for-type-2-diabetes-34-109037.html
http://www.teluguone.com/news/content/health-tips-for-type-2-diabetes-34-109037.html
Publish Date:Jan 12, 2026
Publish Date:Jan 10, 2026
Publish Date:Jan 9, 2026
Publish Date:Jan 8, 2026
Publish Date:Jan 7, 2026
Publish Date:Jan 6, 2026
Publish Date:Jan 5, 2026
Publish Date:Jan 5, 2026
Publish Date:Jan 2, 2026
Publish Date:Jan 2, 2026
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 27, 2025





