ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలు

Publish Date:Jan 17, 2020

Advertisement

 

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను దూరం చేయడంలో ఉసిరికి సారి మరొకటి లేదు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.

 

 

ఉసిరితో ఉపయోగాలు :

1. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

2. కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది.

3. ఉసిరిలో ఉండే విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.

4. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.

5. మధుమేహం రాకుండా నివారిస్తుంది.

6. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

By
en-us Political News

  
భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా మసాలా దినుసులు ఉంటాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది.
పోషకాహారంలో గుడ్లకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెప్తారు.
కూరగాయలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.
కడుపు ఉబ్బరం చాలామందిని వేధించే సమస్య. దీని వల్ల రోజులో చేయాల్సిన చాలా పనులలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే కడుపు ఉబ్బరంగా ఉంటే ఏ పని మీదా ఆసక్తి కలగదు. అదే విధంగా ఏమైనా తినాలన్నా..
ఆరోగ్యకరమైన ఆహారం లిస్ట్ లో చాలా రకాల ధాన్యాలు ఉంటాయి.
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాము.
భారతీయ మహర్షులు అందించిన గొప్ప బహుమతిగా ఆయుర్వేదాన్ని చెప్పవచ్చు.
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి.
కళ్లజోడు ఒకప్పుడు వయసైన పెద్దవాళ్లు వాడే పరికరం.
   
సలాడ్లు, సీసనింగ్ లో చాలావరకు  ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.