ప్రతి ఒక్కరు అల్లం తినాలి... లేదంటే..

Publish Date:Sep 14, 2021

Advertisement

ఆధునిక యుగంలో యాంత్రీకరణ వల్ల యువతీ యువకులు సెక్స్ ను పూర్తి సామార్ధ్యంగా  వినియోగించుకోలేక పోతున్నారు.అందులో ఒకటి సరైనా ఆహారం తీసుకోక పోవడం ఒత్తిడి కారణం అయితే స్త్రీల్లలో సంతానా లేమి పి సి ఓ డి,పి సి ఓ ఎస్ వంటి సమాస్యలు వీటికి తోడు  థైరాయిడ్,హార్మోన్ లోపం వంటి సమాస్యలు వెంటాడుతున్నాయి. ఇక మగ వారిలో వీర్యకణాల వృద్ధి  లేకపోవడం మెల్లగా పురుషత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు వేతాడుతున్నాయి.ఈ కారణంగానే  చలాకుతున్బాలు విడాకులు సైతం తీసుకుంటున్నారు.ఇలాని సమాస్యకు చెక్ పెడుతూ  ఇక సెక్స్ సమార్ధ్యాన్ని పెంచే చికిత్స చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక అల్లం ముక్క చాలు మీ సమార్ధ్యాన్ని అమాంతం పెంచుతుందని అంటున్నారు.అల్లం లో చాలా రకాల ఔషద గుణాలు ఉన్న యన్న విష్యం అందరికి తెల్సిందే అసలు అల్లనికి సెక్స్ కు సంబంధం ఏముతి అన్న సందేహం రావచ్చు.కాని సంప్రాదాయా వైద్యంలో అలలన్నీ సహాజమైన స్తిములేంట్ గా వివిధ పద్దతులలో వాడుతున్నారు.శృంగారంలో స్త్రీ పురుషులను కార్యానికి పూరి కోల్పాలంటే అల్లం చాలా సహాజం గా పని చస్తుంది. వాస్తావానికి మదం దయు బెర్రీ కింగ్ 15 తరచుగా ఆయన ప్రియురాళ్ళకు అలలన్నీ తరచుగా అందించేవారని మూడ్ తెప్పించేందుకే  వాడే వారని అంటారు.దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ వ్యాససం మరింత లోతుగా పరిసీలించి  అల్లం వల్ల లాభాలు అది సడి సెక్స్ సామార్ధ్యం పెంచుతుందో లేదో చూద్దాం.

రక్త ప్రసారాన్ని  పెంచుతుంది...

అయితే అల్లం వాటి ప్రభావం పై తక్కువగానే పరిశోదనలు నిర్వహించారు.ఒక పరిశోదనలో అల్లం వల్ల  రక్త ప్రసారం సెక్సువల్ ఎరోజన్ తగ్గిస్తుంది.ఒక పరిశీలన పరిశోదనలో అల్లం సిప్టా లిక్,డయా స్టాలిక్ రక్త పోటును తగ్గిస్తుంది. మున్ముందు జరిపిన మరో పరిశోదనలో ప్రత్యేక లాభాలు ఉన్నాయని రాకత పోటును పెంచేందని. సెక్సులో పాల్గొన లేక పోయిన స్త్రీపురుషులలో వారి సమార్ధ్యాన్ని పెంచడంలో అల్లం కీలక పాత్ర పోషించిందని పరిశోదన తెలిపింది. అల్లం వాళ్ళ రక్తం గడ్డ కట్టడం,రక్త నాళాల పనితీరు ను మెరుగు పరుస్తుంది.వివిదరకాల్ సమాస్యలను నివారిస్తుంది.

ఆక్సి డేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది...

ఆక్సి డేటివ్ స్ట్రెస్ ఎలాంటి పరిస్థితి అంటే సహాజంగా జరగాల్సిన ప్రక్రియ మీశారీరంలో యాంటి ఆక్సిడెంట్ ఇంఫ్లామేషణ్ కణాలు కు తీవ్రనాష్టం వాటిల్లే అవకాసం ఉంది.ఆక్సి డేటివ్ స్ట్రెస్ వాళ్ళ వాళ్ళ సెక్స్ సామార్ధ్యం లేకపోవడం ఇమ్పుటేన్సిపెరుగుతుంది. ఇంఫ్లామేషణ్ ను తగ్గించి ఆక్సిడెంట్ స్ట్రెస్ ఇతర వయస్సుల రీత్యా వచ్చే కనాలాలో వచ్చే మార్పులు ఇతర వస్తువులతో కలిసినప్పుడు వచ్చే సమస్యలు ఎరక్తల్ డిశ్ ఫంక్షన్ లేదా సీగ్రస్కలనం ,లేదా అసలు స్పందించక పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానవులలో సెక్స్ సామార్ధ్యం పెంచడంలో అల్లం ఎలాదోహదం చేస్తుందో మరిన్ని పరిశోదనాలు చేయాల్సి ఉంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినది ఏమిటి అంటే ఈ పరిశోదన మానవులలో ఇంకా తక్కువ శాతం చేయగలిగా మని టేస్ట్ ట్యూబ్ జంతువులలో జరిపిన పరిశోదన మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.అయితే అల్లం వాడకం వాళ్ళ నేరుగా వచ్చే ప్రభావం సెక్స్ సామార్ధ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న అంశం పై వీలైనంత ఇజ్జువ పరిశోదనలు జరాగాల్సిణ అవసరం తెలియ చేస్తుంది.

By
en-us Political News

  
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
Black Spots on Onions,Are They Safe to Eat,Black Mold on Onions,What Black Spots on Onions Really Mean
gut microbiome, dysbiosis, gut brain connection, gut health, gut bacteria, good bacteria, bad bacteria, TeluguOne Health,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.