మహిళలకు ఓటు హక్కు కల్పించాలని..

Publish Date:Sep 1, 2020

Advertisement

హ్యారియెట్ షా వీవర్ (1 సెప్టెంబర్ 1876 - 14 అక్టోబర్ 1961)

 

తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెడతారు కొందరు. తాను నమ్మి, ఆచరిస్తున్న వాటిని ఇతరుల కూడా ఆచరించేలా అవగాహన కల్పిస్తారు మరికొందరు. వీరు కార్యకర్తలుగా, నాయకులుగా సమాజంలో మార్పునకు దోహదపడతారు. ఈ కోవలోనే వస్తారు హ్యారియెట్. ఆమె ఒకవైపు రాజకీయ, సాహిత్య కార్యకర్తగా పనిచేస్తూ మరోవైపు పత్రికాసంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

 

హ్యారియెట్ ఫ్రోడెషమ్ లో ధనిక కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ వీవర్, డాక్టర్ ఫ్రెడెరికి వీవర్. హ్యారియెట్ బడికి వెళ్ళకుండా ప్రైవేటుగా చదువుకున్నారు. సామాజిక రాజకీయ అంశాలపై అపారమైన అవగాహన పెంచుకుంటూ సామాజిక కార్యకర్తగా మారారు. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని జరిగిన పోరాటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ లో సభ్యురాలిగా చేరారు. డోరా మార్క్ డెన్, మేరీ గౌత్రోవే ఆధ్వర్యంలో వెలువడుతున్న ఫెమినిస్ట్ వీక్లీ ది ఫ్రీ ఉమెన్ లో చేరారు. ఆ తర్వాత ఆమె ఈ పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని పత్రిక పేరును ది న్యూ ఫ్రీ ఉమెన్ గా మార్చారు.  ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటూ సాహిత్య పత్రిక సంపాదకుడు ఎజ్రా పౌండ్ సలహా మేరకు పత్రిక పేరును ది ఎగోయిస్ట్ గా మార్చారు. కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ పత్రికలను పాఠకులకు చేరువ చేస్తూ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారు. మహిళలకు ఓటు హక్కు సాధించడంలో ఆమె పత్రిక కూడా ఉపయోగపడింది.

 

మహిళా హక్కులను కాపాడే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సేకరించిన సాహిత్యం బ్రిటిష్ లైబ్రరీకి, నేషనల్ బుక్ లీగ్ కు అందించారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.