హరీష్ రావుకు హైకోర్టులో ఊరట
Publish Date:Dec 5, 2024
Advertisement
మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు అతన్ని అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించింది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయవద్దని కోరుతూ హరీష్ రావ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. హరీష్ రావుకు నోటీసులిచ్చి విచారణ జరపాలి తప్పితే అరెస్ట్ చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harish-rao-is-relieved-in-the-high-court-25-189481.html
http://www.teluguone.com/news/content/harish-rao-is-relieved-in-the-high-court-25-189481.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





