రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు
Publish Date:Oct 18, 2025
Advertisement
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబర్ 18) నియామక పత్రాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. సాయంత్రం శిల్సకలా వేదికలో ఏర్పాటు చసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/group2-appointment-letters-today-36-208137.html
http://www.teluguone.com/news/content/group2-appointment-letters-today-36-208137.html
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





