పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలు!?
Publish Date:Sep 25, 2025
Advertisement
బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ ఆపూ లేకుండా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో రానున్న రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరు అవకాశం ఉందని స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు ప్రస్తుతమున్న ధర కంటే 77 శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-prices-increase-rapidly-36-206843.html
http://www.teluguone.com/news/content/gold-prices-increase-rapidly-36-206843.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026





