చెత్తకుప్పలో బంగారం

Publish Date:Mar 7, 2026

Advertisement

చెత్తకుప్పలో బంగారం లభ్యమైంది. దాదాపు 18 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు అభరణాలు ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి  చెత్త కుప్పలో దొరికాయి. నిరుపేద అయినా ఆమె తనది కాను సొత్తు కోసం ఏమాత్రం ఆశపడలేదు. పరుల సొమ్ము పాములాంటిదని భావించిన ఆ సొమ్మను ఆమె పోలీసుల సహాయంతో ఆ బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న వారికి అందజేసింది.

ఈ సంఘటన తమిళనాడులోని శివగంగలో జరిగింది. పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీకి చెత్తకుప్పలో బంగారు ఆభరణాలు కనిపించడంతో  వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసుల సాయంతో ఆ అభరణాలను వాటి సొంతదారులకు అందించింది. పిల్లలు పొరపాటున బంగారు ఆభరణాలను చెత్తలో పారేశారని తెలిసింది.  సెల్వీ నిజాయితీకి ఫిదా అయిన ఆ బంగారు ఆభరణాల సొంతదారులు ఆమెకు 20 వేల రూపాయలు నజరానా ఇచ్చారు.  

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.