గౌరీ లంకేష్‌ను అందుకే చంపారట!
Publish Date:Jun 4, 2018
Advertisement
ఏడాది క్రితం కర్నాటకలో జరిగిన గౌరీలంకేష్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. అప్పటి వరకు ప్రజలు పెద్దగా పట్టించుకోని హిందూ అతివాదం ఎంత భయంకరమైందో ఈ హత్య నిరూపించింది. ఈ హత్య తర్వాతనే దక్షిణభారతదేశంలో లౌకికవాదులు తమ గొంతుకను గట్టిగా వినిపించడం మొదలుపెట్టారు. దాంతో మొదట్లో ఈ హత్య గురించి పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం కూడా కఠినమైన విచారణ జరిపించాల్సి వచ్చింది. ఈ విచారణలో కె.టి. నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ హత్యలో ప్రధాన నిందితుడని తేలింది. ‘హిందూ ధర్మానికీ, హిందూ దేవుళ్లకీ వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అవమానించినందుకు’గాను లంకేష్‌ను చంపినట్లు నిందితుడు అంగీకరించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gauri-lankesh-39-81651.html
http://www.teluguone.com/news/content/gauri-lankesh-39-81651.html
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026





