కప్పా.. కప్పా నీ బరువెంత?
Publish Date:Jan 22, 2023
Advertisement
ఏదైనా సరే అసాధారణంగా ఉంటే.. అది అందరినీ ఆకర్షిస్తుంది. భారీ సొరకాయలూ, నిలువెత్తు వంకాయలు.. ఇలా సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన కూరగాయలన చూశాం. అలాగే సాధారణంగా 50 నుంచి 150 గ్రాముల బరువుండే కప్ప ఏకంగా ఆరు పౌండ్ల కు పైగా బరువు ఉందంటే అది వింతే కదా. అటువంటి వింత కప్ప ఒకటి ఆస్ట్రేలియాలో కనిపించింది. బొడ్జిల్లాగా పిలవబడుతున్న ఈ కప్ప రెడిన్ ఫారెస్ట్ లో దొరికింది. శాస్త్ర వేత్తలు దీనికి బోడ్జిల్లా అని పేరు పెట్టారు. ప్రస్తుతానికి అత్యధిక బరువు ఉన్న కప్పగా బోడ్జిల్లాదే రికార్డు. గతంలో 2.65 కిలోల బరువున్న కప్ప గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడీ కప్ప దానిని మించి 2.7 కిలోల బరువు ఉండటంతో ఆ రికార్డును బోడ్జిల్లా అధిగమించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/frog-breaks-gunnis-record-25-150354.html
http://www.teluguone.com/news/content/frog-breaks-gunnis-record-25-150354.html
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026





