విద్యుత్ షాక్ తో నలుగురు మృతి
Publish Date:Nov 3, 2024
Advertisement
తూర్పు గోదావరి జిల్లా తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు మరణించిన ఘోర సంఘన చోటు చేసుకుంది. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. పాపన్నగైడ్ విగ్రహావిష్కరన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విషాదఘటన జరిగింది. మృతులను గొల్ల వీర్రాజు, నాగేంద్ర, కృష్ణ, మణికంఠగా గుర్తించారు. ఇక తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-dead-with-current-shock-39-187820.html
http://www.teluguone.com/news/content/four-dead-with-current-shock-39-187820.html
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026





