రెండు లారీలు ఢీ.. నలుగురు సజీవదహనం
Publish Date:Jul 1, 2026
Advertisement
పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. బోయపాలెం వద్ద నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-burnt-alive-in-road-accident-36-224725.html
http://www.teluguone.com/news/content/four-burnt-alive-in-road-accident-36-224725.html
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jul 1, 2026





