మాజీ మంత్రి డీఎస్ కు తీవ్ర అస్వస్థత
Publish Date:Feb 27, 2023
Advertisement
మాజీ మంత్రి డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం సోమవారం (ఫిబ్రవరి 27) క్షీణించడంతో హుటాహుటీన బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఆయన కుమారుడు బీజేపీ ఎంపీ అర్వింద్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పని చేసిన డీఎస్.. రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్( ఇప్పటి డీఆర్ఎస్) లో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. రజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిన తరువాత కేసీఆర్ ఆయనకు మరో అవకాశం ఇవ్వలేదు. గత కొంత కాలంగా డీఎస్ బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-ds-hospitalised-25-151955.html
http://www.teluguone.com/news/content/former-minister-ds-hospitalised-25-151955.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





