పులివెందులలో కాల్పుల కలకలం
Publish Date:Mar 28, 2023
Advertisement
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కు భరత్ యాదవ్ బంధువు. ఆ కేసులో భరత్ కుమార్ యాదవ్ ను కూడా పోలీసులు గతంలో విచారించారు. భరత్ కుమార్ యాదవ్ వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు. డబ్బులకు సంబంధించిన గొడవే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దిలీప్ , భరత్ కుమార్ యాదవ్ మధ్య డబ్బుల విషయమై జరిగిన గొడవే ఈ కాల్పులకు కారణమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flurry-of-gunfire-in-pulivendula-25-153070.html
http://www.teluguone.com/news/content/flurry-of-gunfire-in-pulivendula-25-153070.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





