కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
Publish Date:Nov 23, 2025
Advertisement
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు పై ఓ కారు దగ్ధమైన ఘటనలో ఆ కారు డ్రైవర్ సజీవదహనమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. శామీర్పేట నుంచి ఘట్కేసర్ వైపు ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారు వేగంగా వెళుతుండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించి ఏమైందో గ్రహించేలోగానే డ్రైవర్ ఆ మంటల్లో సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-in-car-36-209944.html
http://www.teluguone.com/news/content/fire-in-car-36-209944.html
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





