ఒంటిమిట్టలో అగ్నిప్రమాదం
Publish Date:Apr 2, 2026
Advertisement
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోదండ రామస్వామి కళ్యాణానికి కొద్ది సేపటి ముందు బుధవారం (ఏప్రిల్ 1) ఆలయం సమీపలోఅగ్నిప్రమాదం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించడానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీరామ రథం సమీపంలో ఉన్న జనరేటర్ వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎటువంటి ప్రమాదం లేకుండా మంటలు వెంటనే అదుపులోనికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-accident-in-ontimitta-36-216550.html
http://www.teluguone.com/news/content/fire-accident-in-ontimitta-36-216550.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026





