Publish Date:Nov 27, 2024
దర్శకుడు రాంగోపాల్ వర్మ మరికొద్ది సేపట్లో అరెస్ట్ కానున్నారు. బుధవారం సాయంత్రంలోపు రాంగోపాల్ వర్మ అరెస్ట్ కానున్నారని తెలుస్తోంది. వైసీపీ నాయకుల హస్తంతో రాంగోపాల్ వర్మ కూటమి నేతలను అవమానించే విధంగా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. వరుసగా రెండు పర్యాయాలు విచారణకు హాజరుకాకపోవడంతో ఒంగోలు పోలీసులు అరెస్ట్ వారంట్ తో మూడు రోజుల క్రితం హైద్రాబాద్ చేరుకున్నారు. వర్మ కోయంబత్తూరులో ఉన్నాని కొంత సేపు శంషాబాద్ లో మరికొంత సేపు చెప్పడంతో పోలీసులకు తల నొప్పిగా మారింది. రాంగోపాల్ వర్మ కూటమి నేతల వ్యక్తిత్వ హనన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టిడిపి నేత చేసిన ఫిర్యాదుప్రకారం కేసు నమోదైంది. అమ్మ రాజ్యంలో రెడ్లు, లక్షీస్ ఎన్టీఆర్ ,వ్యూహం చిత్రాలకు డబ్బు సప్లయ్ చేసింది ఎవరు అని పోలీసులు ప్రశ్నించారు. ఒంగోలు పోలీసులు వేట మొదలు పెట్టడంతో వర్మ తప్పించుకున్నారు. ఆరు బృందాలు గాలిస్తున్నాయి. బెయిల్ రాకపోతే ఆర్జీవీ అరెస్ట్ తప్పేట్లు లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/finally-rgv-arrested-25-189089.html
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.