కమల్‌హాసన్ అంటేనే భగ్గుమంటున్న రైతులు
Publish Date:Jun 7, 2018
Advertisement
కమల్ అంటేనే వివాదం. ఆయన ఏ ఉద్దేశంతో ఏ పని చేసినా కూడా వివాదాలు మాత్రం ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి కమల్ ఇప్పుడో తాజా వివాదంలో చిక్కుకున్నారు. కర్నాటకలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవడమే ఆ వివాదం. ఒక పక్క కావేరీ నదీజలాల గురించి రెండు రాష్ట్రాలూ కొట్టుకుంటూ ఉంటే... తగుదునమ్మా అని పోయ పోయి ఆ ముఖ్యమంత్రితో మాటలేమిటి అని తమిళనాట రైతు సంఘాలు కొన్ని భగ్గుమంటున్నాయి. నేను సమస్య పరిష్కారం కోసమే ఆయనని కలిశానంటే ఒప్పుకోవడమే లేదు. పాపం కమల్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-fires-on-kamal-haasan-39-81722.html
http://www.teluguone.com/news/content/farmers-fires-on-kamal-haasan-39-81722.html
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026





