రకుల్, సమంత, తమన్నాజూబ్లీహిల్స్ ఓటర్లు!
Publish Date:Oct 16, 2025
Advertisement
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రముఖ హీరోయిన్ల ఓటర్ ఐడీ కార్డులు నెట్టింట వైరల్ గా మారాయి. రకుల్ ప్రీత్ సింగ్, తమన్న, సమంతలు జూబ్లీహిల్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్నారంటూ వారి ఓటర్ ఐడీకార్డులు సోషల్ మీడియాలో కనిపించడ సంచలనం సృష్టించింది. దీనిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి విచారించగా.. వేరే వ్యక్తుల ఎపిక్ నంబర్ల తో వీరి ఫొటోలు పెట్టి ఎవరో నకిలీ ఓటర్ ఐడీ కార్డులను తయారు చేసినట్టు తేలింది. ఈ ఫేక్ ఓటర్ ఐడీ కార్డులపై సీరియస్ అయిన హైదరాబాద్ ఎన్నికల సంఘం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీటిని ఎవరు తయారు చేశారు? సోషల్ మీడియాలో ఎవరు పోస్టు చేశారు? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-voter-ids-of-top-heroins-36-208077.html
http://www.teluguone.com/news/content/fake-voter-ids-of-top-heroins-36-208077.html
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026
Publish Date:Aug 12, 2026





