పిల్లల కంటి చూపు తగ్గిపోవడానికి కారణం మొబైల్ కాదు.. మరి ఏంటి?
Publish Date:Jun 20, 2026
Advertisement
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eye-exercise-telugu-34-223632.html
http://www.teluguone.com/news/content/eye-exercise-telugu-34-223632.html
Publish Date:Jun 20, 2026
Publish Date:Jun 19, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 16, 2026
Publish Date:Jun 16, 2026
Publish Date:Jun 15, 2026
Publish Date:Jun 13, 2026
Publish Date:Jun 13, 2026
Publish Date:Jun 12, 2026
Publish Date:Jun 12, 2026
Publish Date:Jun 10, 2026
Publish Date:Jun 9, 2026




