అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. కిషన్ రెడ్డి
Publish Date:Nov 29, 2023
Advertisement
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబర్ పేటలోని పోలింగ్ స్టేషన్ లో కిషన్ రెడ్డి ఓటేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/every-one-should-cast-their-vote-25-166068.html
http://www.teluguone.com/news/content/every-one-should-cast-their-vote-25-166068.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





