అహ్మదాబాద్ టెస్ట్ : 191 ఇంగ్లండ్ ఆలౌట్
Publish Date:Nov 17, 2012
Advertisement
తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 191 పరుగులకె కుప్పకూలి, ఫాలో ఆన్‌లో పడింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మ్యాన్‌లలో ప్రయర్ 48 పరుగులు చేయగా, కుక్ 41 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. ట్రాట్, బెల్ ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ అయ్యారు. కాంప్టన్, ఆండర్సన్, స్వాన్ రెండు అంకెల పరుగులు కూడా సాధించలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా ఎనిమిది వికెట్లకు 521 పరుగులు సాధించి డిక్లేర్ చేసి, 330 పరుగుల ఆధిక్యతలో నిలిచింది. ఓజా ఐదు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్, జహీర్ ఖాన్ చెరో వికెట్‌ను తీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/england-india-36-19166.html
http://www.teluguone.com/news/content/england-india-36-19166.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





