మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థలపై పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పూలమ్మినా, పాలమ్మినా అంటూ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో బాగా పాపులర్ అయిన మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై గత ఏడాది జూన్ నెలలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆయన విద్యాసంస్థల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతోసోదాలు నిర్వహించిన ఈడీ ఆ సందర్భంగా కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లనూ కూడా అప్పట్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్ 7)న నోటీసులు జారీ చేసింది. అప్పట్లో పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగాలపై ఈడీ మబల్లారెడ్డి వివరణ కో రింది. తాజాగా నోటీసులు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-notieces-to-former-minister-mallareddy-25-188021.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.