ఒంగోలులో కంపించిన భూమి
Publish Date:Sep 24, 2025
Advertisement
ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం (సెప్టెంబర్ 25) తెల్లవారు జామున భూమి కంపించింది. అర్థరాత్రి రెండు గంటలు దాటిన తరువాత దాదాపు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అయితే భూమి కంపించడంతో నిద్ర నుంచి ఒక్కసారిగా మేల్కోన్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం స్వల్పంగా భూమి కంపించిన మాట వాస్తవమేననీ, అయితే ఎటువంటి భయాందోళనలూ అవసరం లేదనీ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earthquake-in-ongole-36-206766.html
http://www.teluguone.com/news/content/earthquake-in-ongole-36-206766.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026





