తెలుగు రాష్ట్రాలకు భూకంప భయం
Publish Date:Dec 21, 2024
Advertisement
తెలుగు రాష్ట్రాలకు భూ కంపం భయం వెంటాడుతోంది. ఇటీవల తెలంగాణ లోని ములుగు, హన్మకొండ, భూ పాలపల్లి, ఉమ్మడి ఖమ్మం , హైద్రాబాద్ లలో భూకంపం వాటిల్లింది. తాజాగా శనివారం ఎపి ప్రకాశం జిల్లాలో భూకంపం వాటిల్లింది. దీంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earthquake-fear-for-telugu-states-39-190161.html
http://www.teluguone.com/news/content/earthquake-fear-for-telugu-states-39-190161.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





