పందెం కోడి.. పరుగో పరుగు!

Publish Date:Oct 15, 2025

Advertisement

అన్నమయ్య జిల్లాలో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలపై పోలీసులు డ్రోన్లతో  నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను జరగనివ్వమని, వాటిని సహించేది లేదనీ, ఉక్కుపాదంతో అణచివేస్తామని జల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు.

జిల్లాలో రహస్యంగా కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్లతో నిఘా పెట్టడం ద్వారా పక్కా సమాచారంతో కొండల్లో జరుగుతున్న కోడి పందాలపై మెరుపుదాడి నిర్వహించారు.

కొడి పందెం నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా 18 ద్విచక్రవాహనాలు, 24 వేల 200 రూపాయల నగదు, అలాగే పందాలకు సిద్ధం చేసిన 15 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు మెరుపుదాడి నిర్వహించిన సమయంలో పలాయనం చిత్తగించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  

By
en-us Political News

  
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఓపెన్ ఏఐ రక్షణ సరిహద్దులను దాటుకుని హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై మానవ ప్రమేయం లేకుండా దాడి చేసిన ఏఐ మోడల్. సైన్స్ ఫిక్షన్ వంటి ఈ విపరీతమైన సైబర్ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరికల గురించి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ GenPage , అమెజాన్ ప్రైమ్ వీడియో Lighthouse ప్రాజెక్టులతో AI ఆధారిత హోమ్‌పేజీలను తీసుకువస్తున్నాయి. కానీ యూజర్లు ఈ మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రింగ్‌కాన్ Gen 3 స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్పెషల్ టై ఇన్, 14 రోజుల బ్యాటరీ లైఫ్, సబ్‌స్క్రిప్షన్ ఉచిత హెల్త్ డేటా మరియు ప్రతి 2 సెకన్ల SpO2 ట్రాకింగ్ ఫీచర్లతో $349 ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు చదవండి.
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ AGI ఆవిష్కరణ మరియు దాని వల్ల రాబోయే తీవ్రమైన సైబర్, న్యూక్లియర్ భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. AGI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
దక్షిణ కొరియా రూపొందించిన 15,000 TEU అణుశక్తి ఆధారిత కార్గో నౌక డిజైన్‌కు అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు లభించింది. జంట మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లు MSR మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ నౌక, సముద్ర వాణిజ్యంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషించనుంది.
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి ట్రంప్ టారిఫ్‌లు, క్రూడ్ ఆయిల్ ధరల పెంపే కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
సిద్దిపేటలో అండర్ 13, అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్నీని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేటను స్పోర్ట్స్ హబ్‌గా మార్చే కల, రూ. 11.50 కోట్ల స్టేడియం నిధుల రద్దుపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు మీకోసం!
జింబాబ్వేతో జరగనున్న రెండో టీ20లో సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. తుది జట్టులో ఊహించని మార్పులు, వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్, పిచ్ నివేదిక మరియు సమగ్ర వివరాలు తెలుసుకోండి.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ద్రవాహారం తీసుకుని దీక్ష ముగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఖండించిన ఆయన..   ప్రభుత్వం ఇచ్చిన  హామీలను పరిగణనలోకి తీసుకుని   దీక్ష విరమించానని, ఇందులో ఎలాంటి  బ్యాక్ డోర్ ఒప్పందాలూ లేవని కుండబద్దలు కొట్టారు. 
 మొజాంబిక్ దేశ పతాకంతో సముద్రంలో పయనిస్తున్న  దిశ   ఎల్‌పీజీ  ట్యాంకర్ లో 28 మంది ఇండియన్  నావికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వస నీయంగా అందిన సమాచారం మేరకు ఈ క్షిపణి దాడి నుంచి నౌకలోని 28 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే భారతీయ నావికులు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి కావడం ఆందోళన కలిగిస్తున్నది.
మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన కుమారుడు రాజీవ్ సహా 11 మందిపై గృహ హింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి చేసిన సంచలన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.