సినీ దర్శకుడు కేఎస్‌ఆర్ దాస్ మృతి
Publish Date:Jun 9, 2012
Advertisement
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రఖ్యాత సినీ దర్శకుడు కేఎస్‌ఆర్ దాస్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి. కేఎస్‌ఆర్ దాస్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 'లోగుట్టు పెరుమాళ్ల కెరుక' చిత్రంతో దర్శకుడిగా మారిన కేఎస్‌ఆర్ దాస్ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌తో దాస్ తీసిన 'యుగంధర్' సంచలన విజయం సాధించింది. అల్లూరి సీతారామరాజు' దర్శకుడు మధ్యలో చనిపోతే, దాన్ని కేఎస్ఆర్ దాసే పూర్తి చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/director-ksr-das-died-24-14729.html
http://www.teluguone.com/news/content/director-ksr-das-died-24-14729.html
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026





