డై టెరీ సప్లిమెంట్ అంటే ఏమిటి?

Publish Date:Aug 4, 2021

Advertisement

ప్రజలు చాలా మంది వాళ్ళ వాళ్ళ అనారోగ్య సమాస్యలను బట్టి డైటెరీ సప్లి మెంట్స్ వాడతారు. చారిత్రకంగా చూస్తే ప్రజలు మూలికా వైద్యం తో అనారోగ్యాన్ని తగ్గించు కున్నారు. మూలికా వైద్యం తో ఇన్ఫెక్షన్,జ్వరం నుండి గాయాలు మానడానికి హెర్బల్ వైద్యం  తీసుకునే వారు.మూలికా వైద్యం తో మలబద్దకం,నొప్పులు కాస్త ఉపసమనం లభించేది. అలాగే కొన్ని మూలికల పైన,,మొక్కల పైన  పరిశోదనలు జరిగాయి ఆనేపధ్యం లోనే  అవే ఫలితాలు రావడం తో వీటిని మందులుగా పరిగణించారు.లేదా ఇతర మూలికలు మొక్కలలో  ఉపయోగం లేనివాటిని పెద్దగా ప్రభావం చూపక పోవడం తోవాటిని తొలగించారు. పరిసోదకులు కొన్ని సహజ ఉత్పత్తుల పై శాస్త్రీయ పరిశోదనలు చేసారు.వాటిలో కొన్ని ఉపయుక్తమైన విగా  భావించారు.ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉదాహరణకు తక్కువ మోతాదులో ట్రై గ్లిజారాయిడ్స్ లెవెల్స్  తక్కువగా ఉంటాయి. ఒక వేళ మనం  ఆహారం లో వివిదేఅకాల పోషకాహారం తీసుకో నట్లైతే కొన్ని రకాల సప్లిమెంట్స్ కొన్ని రకాల సప్లి మెంట్స్ పోషకాలను తగిన మోతాదులో అందిస్తాయి.రక రకాల ఆహారం స్తానంలో సప్లి మెంట్స్ ఆక్రమించదు. కొన్ని రకాల ఆహారం ఆరోగ్యంగా ఉండడానికి అత్యవసరం. సప్లిమెంట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది డై టెరీ సప్లి మెంట్స్ మనా ఆహారానికి సప్లి మెంట్ గానే తయారు చేసారు. న్యుట్రీషి యన్స్ కు ప్రత్యామ్నాయం కాదు.

మల్టీ విటమిన్స్ మినరల్స్...

దీనివల్ల ప్రోటీన్ లాభాలు ఇచ్చేవిగా ఉన్నాయి హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ .ఎపిడమాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హోవార్డ్ సేస్సో మాట్లాడుతూ ప్రతి రోజూ మల్టీ విటమిన్,మినరల్స్ పూర్తిగా న్యుట్రీ షి యన్స్ గా తీసుకుంటే మనకు పూర్హి భరోసా ఉన్నట్టే ప్రతిరోజూ తీసుకోవడం వల్ల హనికరకం కాదని మీ వయస్సుని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుందని. ఇందులో మల్టీ విటమిన్స్,సప్లిమెంట్స్ మైక్రో న్యూట్రియాంట్స్ ఇందులో ఉంటాయి.అలా తగ్గిపోయిన న్యూట్రియాంట్స్ ను తిరిగి పొందవచ్చు.

బి కాంప్లెక్స్...

సకొన్ని హాజంగా చాలామందికి చాలా రకాల పోషాక ఆహార లోపంతో బాధపడుతూ ఉంటారు.ఇందులో చాలా మందికి బి కాంప్లెక్స్ విటమిన్ తో బాధ పడుతూ ఉంటారు.బి విటమిన్ శరీరానికి ఆహారాన్ని గ్లుకోస్ గా మారుస్తుంది.అదే శరీరానికి శక్తి నిస్తుంది. మెటా బాలిజం ఫ్యాట్స్ ప్రోటీన్స్ లు బి విటమిన్ ద్వారా లభిస్తుంది.అలాగే మన శరీరం లోని నరాలు సరిగా పని చేయడానికి విటమిన్ బి1,అలాగే థయామిన్ మన లో రోగ నిరోధక శక్తిని అందిస్తుంది మనం ఒత్తిడి గురియినప్పుడు విటమిన్ బి6 ,అంటే పైరిడోక్సిన్ కొన్ని హార్మోన్లను,రసాయనాలను మెడకు అందించడం లో న్యూరో ట్రాన్స్ మీటర్ గా పని చేస్తుంది.మనశరీరం లో ఇమ్మ్యున్ సిస్టం ను పని చేసే విధంగా సహాయ పడుతుంది.కొన్ని రకాల అనారోగ్యాలకు చికిత్సగా ను కొన్నిటికి సమస్యలకు మందుగా పని చేస్తుందితరుచుగా  న్యూట్రి యల్ ఇమ్మ్యున్ బూస్టర్ గా పనిచేస్తుంది.కొమ్మి సందర్భాలాలో మోడ్ లిఫ్టర్ గా పని చేస్తాయి.బి కాంప్లెక్స్ సప్లిమేన్త్స్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది.యంక్సైటి చర్మం పాలిపోయి నప్పుడు శరీరం లో కొంత రంగును ఇస్తుంది. మన శరీరం సరైన పద్దతిలో పనిచేయాలంటే ,లేదా కొన్ని రకాల డిసార్డర్స్ నియంత్రించేందుకు బి1బి2 విటమిన్ తప్పనిసరి.దీనివల్ల కండరాల,
నరాల పనిరు మెరుగు పరుస్తుంది.బి1 విటమిన్ గుండెలో క్ప్త్త సెల్ల్స్ ఏర్పడేందుకు సహాయ పడతాయి.బి 2 మనశరీరానికి కావాల్సిన ఎర్రరక్త కణాల వృద్ధి కి దోహదం చేస్తుంది.బి3 విటమిన్ వల్ల  నరాలపనితీరు మెరుగు పరచడం తో పాటు.మీ జీర్ణ వ్యవస్థను సరి చేస్తుంది. ఇది మీ ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.ఇక బి5 శరీరంలో ఫ్యాట్స్ తగ్గించి కార్బో హైడ్రైడ్స్ ద్వారా శక్తి ని ఇస్తుంది.హార్మోన్ల ఉత్పత్తికి  బి5బి12 అవసర, సహజంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.బి6తో మీ శరీరంలో ఇమ్మ్యున్ సిస్టం ను,శరీరానికి కావాల్సిన హోర్మోన్స్ ను ఉత్పత్తి చేయడం లో బి7 కీలకంగా మారుతుంది.బి9 ద్వారా మూల కణాలలో డి ఎన్ ఏ  సమం గా ఉండేలా చూస్తుంది.అలాగే ఎర్ర రక్త కణాల పెరిగేందుకు సహకరిస్తుంది.బి12 ద్వారాఎమినో ఆసిడ్ లెవెల్స్ ను నియంత్రిస్తూ గుండె సమస్యలు వ్వచ్చినప్పుడు వాటిని నివారించడం లో బి12 అందిస్తుంది.అలా నిత్య జీవితంలో ఫుడ్ సప్లి మెంట్స్ లో విటమిన్ బి,బి1నుండి బి12 వరకు ప్రతి అవయవానికి అవి చేసే మేలు అంతా యింతాకాదు.

విటమిన్ డి...

మీరు ఆరోగ్యం గా ఉండాలంటే విటమిన్ డి సరైన స్థాయిలో ఉండాలి.విటమిన్ డి  లోపం పెద్ద సమాస్యగా మారింది.ఈ సమాస్యప్రపంచ వ్యాప్తం గా ఉన్న పెద్ద సమాస్యగా నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా లోపల రూముల్లో ముఖ్యంగా కంప్యుటర్ పనులు చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ముఖ్యంగా డి విటమిన్ బారిన పడుతున్నట్లు సమాచారం.చాలా మంది ఫిజీషియన్స్ కు ఈవిషయం తెలియదు.వాళ్ళు చాలా కీలకమైనా పోషక ఆహారాన్ని కోల్పోతున్నారన్న విష్యం గ్రహించక పోవడం దురదృష్ట కారమని నిపుణులు పేర్కొన్నారు.అయితే విటమిన్ డి ప్రతిరోజూ అయితే ఇది ఒక స్టెరాయిడ్ హార్మోన్ గా పేర్కొనారు.దీనిని ప్రాకృతికంగా లభించే సూర్యా రశ్మి సప్లిమెంట్ గా చెప్పవచ్చు.దీని ప్రభావం వల్ల మూల కణాల లో మార్పు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడే విధంగా ఉపకరిస్తుంది.పరిశోధకులు చేసిన పరిశోదనలో దీర్ఘ కాలిక వ్యాధుల నివారణలో విటమిన్ డి3 ఉపక రిస్తుంది.ఇన్ఫెక్షన్ పై పోరాడేది విటమిన్ డి3 జలుబు,దగ్గుకు,ఫ్లూ,డి3 ఇమ్మ్యున్ సిస్టం ను వృద్ధి చేస్తుంది.బ్యాక్యీరియాను వైరస్ ను నాశనం చేస్తుంది.మన శరీ రం సరిగా పని చేయాలంటేఇమ్మ్యున్ సిస్టం కీలకం విటమిన్ డి మంచి రీచార్జర్ గా పేర్కొన్నారు.మనశరీరం లోని అన్ని రకాల సెల్ల్స్ పని చేయాలంటే మరియు టిష్యులు మనశరీరంలో లేనట్లైతే మన పూర్గ్తి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది.మన శరీరం సరిగ్గా పని చేయాలంటే.ఎండ సూర్య రస్మి సూర్య కిరణాలు కీలకం విటమిన్ డి లెవెల్స్ సరిగా ఉండాలి.విటమిన్ డి లెవెల్స్ తగ్గి నట్లైతే శరీరం యొక్క కండరాల శక్తి అంటే మజిల్ స్త్రెంత్ తగ్గుతుంది.

                       శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాసం ఉంది.
                      శరీరానికి కావాల్సిన ఇమ్మ్యూనిటి తగ్గుతుంది.
                              హై బిపి పెరిగి పోతుంది.
                     శరీరానికి విటమిన్ డి లోపిస్తే న్యూరో లోజికల్ డిజార్డర్ వస్తుంది
                    డయాబెటిస్ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
 ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఒస్టియో ప్రోరోసిస్ వంటి సమస్యకు ఏమి సూచించలేదు.
అన్ని సాక్ష్యాధారాలు చూసిన మీదట పిల్లలు లేదా అప్పిదే పుట్టిన పిల్లలు,పెద్దలు సైతం 1,౦౦౦ ఐయు ఎస్ లు తీసుకోవచ్చు.విటమిన్ డి సప్లిమెంట్ ను ప్రతిరోజూ తీసుఒవడం వల్ల సురక్షితం సూర్యరస్మిని తీసులోవడం వల్ల శరీరంలో రక్తం శాతం లెవెల్స్ సరిగా ఉండే విధంగా సహకరిస్తుంది.విటమిన్ డి కార్దియో సమస్యలు,క్యాన్సర్,ఆటో ఇమ్మ్యున్ డిసార్డర్ లేదా ఇంఫెక్షన్ల్ల్ నివారణకు విటమిన్ అత్యవస్యకం అని తేల్చారు.

ఒమేగా3 ఎమినో యాసిడ్స్...

ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ చాలా కీలకం దీనివల్ల అత్యంత శక్తి వంతమైన ఆరోగ్య లాభాలు ఇన్నాయని అన్న్తున్నారు.మీశారీరంలో ఉన్న మెదడు కు చాలా అవసరం వాస్తవానికి కొంతమంది న్యూట్రియాంట్స్ పరిశీలనలో ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఒమేగా 3 సప్లిమెంట్స్ ఒత్తిడిని ఎదుర్కోడానికి 
యంక్సైటీ ఇ పి ఏ ఒక ఒమేగా ఫాటీ యాసిడ్ లెవెల్స్ ఒత్తిడి పై పోరాడేందుకు ఒమేగా త్రీ అవసరం.స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఒమేగా 3 పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒమేగా3 తీసుకోకుంటే పిల్లలు కొన్న్ని రకాల ఆమ్గావైకాల్యం వచ్చే అవకాసం ఉందని నిపుణులు చెపుతున్నారు ఒమేగా 3సప్లిమేన్త్స్  సరైన శాత, శరీరంలో లేకుంటే గుండె సమస్యలు,మారిత పెర్గుతాయి. గుండె పోటును ఒమేగా 3 నిలువరించలేదు.శాఖా హారం కూరాగాయాల ద్వారా వచ్చే ఒమేగా 3 ఫాటీ ఎమినో ఆసిడ్స్ నట్స్ లో విత్తనాలు,ప్రత్యేకంగా ఫ్లక్స్ సీడ్స్ బేసిల్ విత్తనాలు, పంప్కిన్ విత్తనాలు,అయితే దీన్కి బదులు ఫుడ్ సప్లి మెంట్స్ గా ఆహారంలో తీసుకుంటున్నారు.మీరు  విటమిన్ డి ని సరిపడా తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.విటమిన్ డి లోపం ప్రపంచవ్యాప్తంగా తీవ్రసమస్యగా మారింది ఇకా లోపలి  గదుల్లో ఉండేవాళ్ళకి విటమిన్ డి లోపం తప్పదు.

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.