తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు
Publish Date:Aug 4, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న అంటే గురువారం శ్రీవారిని 59వేల 898 మంది దర్శించుకున్నారు. 26వేల 936 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4 కోట్ల 44 లక్షల రూపాయలు. ఇక ఈ రోజు అంటే శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 27 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normala-25-159460.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normala-25-159460.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026





