శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Publish Date:Aug 21, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (ఆగస్టు 21) శ్రీవారిని 69వేల 909 మంది దర్శించుకున్నారు. 29327 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 37లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టొకెన్లు లేని శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-intirumala-25-160350.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-intirumala-25-160350.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





