తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Aug 16, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల వేంకటేశ్వరుడిని 75వేల 776 మంది దర్శించుకున్నారు. 22 వేల 700 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం నాలుగు కోట్ల 14లక్షల రూపాయలు వచ్చింది. ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 7 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-160103.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-160103.html
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





