తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Oct 29, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85వేల 497. కాగా వారిలో 24వేల 873 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 41లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-164215.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-164215.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





