తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Aug 23, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఆగస్లు22) శ్రీవారిని 72వేల 595 మంది భక్తులు దర్శించుకున్నారు. 27వేల60 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 44లక్షల రూపాయలు వచ్చింది. ఇక బుధవారం (ఆగస్టు 23) శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-160422.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-160422.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





