తిరుమలలో రద్దీ సాధారణం
Publish Date:Aug 1, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 68వేల 601 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 396 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకునే భక్తులను నేరుగా దర్శనానికి వదులుతున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-159290.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-159290.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





