తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:May 22, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 84వేల 539 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 39 వేల 812 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3 కోట్ల 72లక్షల రూపాయలు. ఇక సోమవారం ఉదయం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-155710.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-in-tirumala-25-155710.html
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 24, 2026





