తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Jul 31, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న ఆదివారం తిరుమల శ్రీవారిని మొత్తం 85వేల 258 మంది దర్శించుకున్నారు. 24 వేల 451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 28లక్షల రూపాయలు వచ్చాయి. ఇక ఈ రోజు అంటే సోమవారం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు నేరుగా క్యూలైన్ లో దర్శనం పొందే అవకాశం ఉంది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-normal-25-159246.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-normal-25-159246.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026





