తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Publish Date:Oct 11, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం (అక్టోబర్ 12)ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 72వేల 230 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 27వేల 388 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-163223.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-163223.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





