తిరుమలలో భక్తుల రద్దీ
Publish Date:Aug 18, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఈ ఉదయం (ఆగస్టు19) శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తలకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న (ఆగస్టు 18) 61వేల 904 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 31 వేల205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 42లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-160203.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-160203.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026





