శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు
Publish Date:Jul 14, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శుక్రవారం మొత్తం 71 వేల 472 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31వేల 980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158368.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158368.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





