తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Publish Date:Apr 26, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టో కెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 57వేల909 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 303 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 81లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-174603.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-174603.html
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 19, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024
Publish Date:May 18, 2024