తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Mar 12, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం(మార్చి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (మార్చి 12) శ్రీవారిని మొత్తం 68 వేల 609 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 86లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-194306.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-194306.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





