తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:Feb 17, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (ఫిబ్రవరి 17) శ్రీవారిని మొత్తం 60 వేల 784 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 521 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (ఫిబ్రవరి 18) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-193027.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-193027.html
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026





