తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి భక్తుల రద్దీ
Publish Date:Feb 9, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (ఫిబ్రవరి 9) శ్రీవారికి మొత్తం 84 వేల 536 మంది దర్శించుకున్నారు. వారిలో పాతికవేల 890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (ఫిబ్రవరి 10) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 27 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టెకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-192620.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-192620.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 6, 2026





