తిరుమలలో రద్దీ సాధారణం
Publish Date:Oct 23, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (అక్టోబర్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. బుధవారం (అక్టోబర్ 23) శ్రీవారిని మొత్తం 64 వేల 447 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 555 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 38 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187300.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187300.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026





