తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
Publish Date:Sep 16, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ లో దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 15) శ్రీవారికి మొత్తం 62వేల357 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 570 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 37లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-161843.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-161843.html
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026





