తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Mar 6, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మార్చి 6)ఉదయం శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 62 వేల 285 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల201 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 11 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-193917.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-193917.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





