తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Aug 6, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఆగస్టు 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. కాగా సోమవారం (ఆగస్టు 5) శ్రీవారిని మొత్తం 63 వేల 95 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-182319.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-182319.html
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026





