తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Jul 25, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (జులై 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికిక 8 నుంచి పది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై 24) శ్రీవారికి మొత్తం 73వేల 23 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 942 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 98 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-181451.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-181451.html
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 2, 2026
Publish Date:Nov 2, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





