తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Nov 27, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (నవంబర్ 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నభక్తులతో 4 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 58వేల 176 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 20 వేల 157 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకలు 4 కోట్ల 22లక్షల రూపాయలు వచ్చాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-165944.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-165944.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





