తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Publish Date:Nov 22, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (నవంబర్ 23) టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం(నవంబర్ 22) శ్రీవారిని 65వేల 891 మంది దర్శించుకున్నారు. వీరిలో 22 వేల 896 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల నాలుగు లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-165673.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-165673.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





